నూరి వెంకట నరసింహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నూరి వెంకట నరసింహం (1890 - 1933) గ్రంథాలయోద్యమ మూల పురుషులులలో ఒకరు.

గ్రంథాలయోధ్యమములో పాత్ర

[మార్చు]

శ్రీ నూరి వెంకట నరసింహం (1890 - 1933) గ్రంథాలయోద్యమ మూల పురుషులులలో ఒకరుగా, ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ సంఘం, విజయవాడ, రాంమోహన గ్రంథాలయ స్థాపనలో ప్రముఖ పాత్ర వహించారు. అయ్యంకివారు నిర్వహించిన ప్రతి కార్యక్రమములో నరసింహంగారు వెన్నంటి వుండేవారు. ఆంధ్ర గ్రంథాలయోద్యమము, సంపూర్ణ మానవత్వ వికాశంకోసం ఏర్పడిందని - 1919 లో నరసింహంగారు సిద్ధాంతరీకించారు. ఎన్నో సభలు నిర్వహించారు, పాల్గొన్నారు.

రచనలు

[మార్చు]

Public Library - Home and abroad అనే వీరి వ్యాసము అచ్చయింది.గ్రంథాలయ సర్వస్వము తొలిసంచిక తీర్చిదిద్దిన వారిలో నూరి నరసింహంగారు ముఖ్యులు.

మూలాలు

[మార్చు]

గ్రంథాలయోధ్యమ శిల్పి అయ్యంకి అనుగ్రంథము: పుట. 43