నెస్టర్ కిర్చ్నర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నెస్టర్ కార్లోస్ కిర్చ్నర్ ఓస్టోయిక్ (Spanish pronunciation: [ˈnestoɾ ˈkaɾlos ˈkiɾʃneɾ]; 25 ఫిబ్రవరి 1950 – 27 అక్టోబర్ 2010 అర్జెంటీనా దేశానికి చెందిన రాజకీయ నాయకుడు. నెస్టర్ కిర్చ్నర్ జస్టిషలిస్ట్ పార్టీ సభ్యుడు, అతను గతంలో 1991 నుండి 2003 వరకు శాంటా క్రూజ్ ప్రావిన్స్ గవర్నర్‌గా పనిచేశాడు. 1987 నుండి 1991 వరకు రియో గల్లెగోస్నగరానికి మేయర్‌గా పనిచేశారు. అర్జెంటీనా దేశానికి అత్యధిక కాలం అధ్యక్షుడి గా పనిచేసిన వ్యక్తిగా అతను నిలిచాడు. అతను అక్టోబర్ 2010లో మరణించే సమయానికి, అతను అర్జెంటి నా అధ్యక్షుడి గా ఉన్నాడు.

నెస్టర్ కిర్చ్నర్ అర్జెంటీనా ప్రగతిశీలిగా గుర్తించ బడ్డాడు. [1] [2]


నెస్టర్ కిర్చ్నర్ అర్జెంటినాలో ఒక విశ్వవిద్యాలయమైన నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ లా ప్లాటాలో న్యాయశాస్త్రం అభ్యసించారు. అతను అర్జెంటీనా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నో విమర్శలని ఎదుర్కొన్నాడు. నెస్తర్ కిర్చ్నర్ 1987లో రియో గల్లెగోస్ నగరానికి మేయర్ 1991లో శాంటా క్రూజ్ నగరానికి మేయర్ గా పనిచేశాడు. అర్జెంటినా రాజ్యాంగ సవరణ కారణం గా 1995 1999లో మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

అర్జెంట్ నా రాజకీయాలలో అతను తన వంతు పాత్రను పోషించాడు. అధ్యక్షులు రాజీనామా చేసినప్పుడు అతను ఒక్కొక్కసారి అర్జెంటీనా తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేశాడు. 2003లో అతనిని అర్జెంటినా అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేయకుండా ఆర్జెంటినా ఎన్నికల సంఘం నిరోధించింది. అర్జెంటి నా అధ్యక్షుడిగా అతను మూడుసార్లు ఎన్నికయ్యాడు.

అతను 27 అక్టోబర్ 2010న గుండెపోటుతో మరణించాడు. అతని అంతిమ సంస్కారాలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి.

  1. Petras & Veltmeyer 2016, p. 60.
  2. BBC News. 18 April 2006. Analysis: Latin America's new left axis.