నేటికి శ్రీపాద
స్వరూపం
నేటికి శ్రీపాద నాగసూరి వేణుగోపాల్ సంపాదకీయంలో తెలవడిన నవల.[1][2] రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి సాహితీ కృషిపై ‘నేటికీ శ్రీపాద’ అనే విలువైన సంకలనాన్ని డా. నాగసూరి వేణుగోపాల్ 2007లో వెలువరించారు
నవలను ఆంధ్రకేసరి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారు ప్రచురించారు. దీని స్థాపన 1994లో జరిగింది నాగసూరి వేణుగోపాల్ గారు కృషి అపారం. నలుగురు స్త్రీమూర్తులు మాట్లాడిన మాటలే తనకు బీజాక్షరాలు అని చెప్పగలిగిన వినయశీలి ఆయన. ప్రత్యక్షంగా ప్రభుధంద్ర పత్రికను పరోక్షంగా మరికొని పత్రికలను నిర్వహించిన సంపాదకుడు ఆయన. పాతికేళ్ళ వయస్సులోనే అప్పటికప్పుడు గంట వ్యవధిలోనే తన తొలి కథను రాయడమే కాదు 50వ యేటనే వయోలిన్ నేర్చుకున్న వ్యక్తి ఆయన.
మూలాలు
[మార్చు]- ↑ "వృత్తిలోని సంతృప్తే ఎక్కువ సంతోషాన్నిచ్చింది ! | Prajasakti". www.prajasakti.com. Retrieved 2021-04-15.
- ↑ V (2020-11-24). "సైన్సు – సాహిత్యం – జర్నలిజం ల మేళవింపు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్-Nagasuri Venugopal". Rayalaseema Info. Archived from the original on 2021-04-15. Retrieved 2021-04-15.