నేటి స్వతంత్రం
స్వరూపం
| నేటి స్వతంత్రం (1989 తెలుగు సినిమా) | |
| సంగీతం | రాజ్ - కోటి |
|---|---|
| నిర్మాణ సంస్థ | శాలివాహన ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
నేటి స్వతంత్రం 1989 సెప్టెంబరు 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. శాలివాహన ఫిల్మ్స్ పతాకం కింద కె. సూర్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు టి.గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. దగ్గుబాటి రాజా, చిత్ర ప్రధాన పాత్రలలో నటించగా బి.శంకర్ సంగీతాన్నందించాడు. [1]
తారాగణం
[మార్చు]- రాజా
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: టి.గోపాలకృష్ణ
- సంగీతం: బి.శంకర్
- నిర్మాత: కె.సూర్యనారాయణ
- నిర్మాణ సంస్థ:శాలివాహన ఫిలింస్
- విడుదల:07:09:1989.
మూలాలు
[మార్చు]- ↑ "Neti Swathanthram (1989)". Indiancine.ma. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-12-22.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |