నేను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నేను అనేది తెలుగు భాషలో ఒక మూలపదం. ఇది ఒక విధమైన సర్వనామము. దీనికి బహువచనం మేము, మనము.

ఇది ఉత్తమ పురుష కు సంబంధించినది కాబట్టి దీనిని పురుష సంబంధిత సర్వనామము గా పేర్కొంటారు. ఉదాహరణ : నేను ప్రేమిస్తున్నాను.

ఆద్యాత్మికంగా నేను పదం తన 'ఉనికి' ని సూచిస్తుంది. 'నేను ఉన్నాను' అనేది తన సహజమైన అనుభూతి. నేను పదం 'నేను ఉన్నాను' అనేవారి అస్తిత్వాన్ని తెలియచేస్తుంది.

'నేను ఉన్నాను' అనే అనుభూతి అస్తిత్వాన్ని అవగాహన చేసేదే స్వయం అవగాహన.

http://swamynirgunachaitanya-natural-self-understanding.in/index.html




"https://te.wikipedia.org/w/index.php?title=నేను&oldid=2967331" నుండి వెలికితీశారు