నేను కీర్తన
Appearance
నేను కీర్తన | |
---|---|
దర్శకత్వం | చిమటా రమేశ్ బాబు |
రచన | చిమటా రమేశ్ బాబు |
నిర్మాత | చిమటా లక్ష్మీ కుమారి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఎమ్.ఎల్.రాజా |
కూర్పు | వినయ్ రెడ్డి బండారపు |
సంగీతం | ఎమ్.ఎల్.రాజా |
నిర్మాణ సంస్థ | చిమటా ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 30 ఆగస్టు 2024(థియేటర్) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నేను కీర్తన 2024లో విడుదలైన తెలుగు సినిమా. చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చిమటా లక్ష్మీ కుమారి నిర్మించిన ఈ సినిమాకు చిమటా రమేశ్ బాబు దర్శకత్వం వహించాడు.[1] చిమటా రమేశ్ బాబు, రిషిత, మేఘన, జీవా, మంజునాథ్, విజయ్ రంగరాజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 4న,[2] ట్రైలర్‌ను ఆగష్టు 24న విడుదల చేయగా, సినిమా ఆగస్టు 30న విడుదలైంది.[3][4]
నటీనటులు
[మార్చు]- చిమటా రమేశ్ బాబు
- రిషిత
- మేఘన
- జీవా
- మంజునాథ్
- విజయ్ రంగరాజు
- రేణుప్రియ
- సంధ్య
- జబర్దస్త్ అప్పారావు
- జబర్దస్త్ సన్నీ
- రాజ్ కుమార్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: చిమటా ప్రొడక్షన్స్
- నిర్మాత: చిమటా లక్ష్మీ కుమారి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చిమటా రమేశ్ బాబు[5]
- సంగీతం: ఎమ్.ఎల్.రాజా
- సినిమాటోగ్రఫీ: కె.రమణ
- ఎడిటర్: వినయ్ రెడ్డి బండారపు
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "కొంచెం కొంచెం గూడు గూడు గుంజం" | అంచుల నాగేశ్వర్ రావు, చిమట రమేష్ బాబు | హరి గుంట, లాస్య ప్రియ | 3:28 |
2. | "సీతకోకై ఎగిరింది మనసే" | శ్రీరాములు | హరి గుంట, శ్రీవిద్య మలహరి | 4:31 |
3. | "మనసయ్యింది నీ పైనా" | అంచుల నాగేశ్వర్ రావు, చిమట రమేష్ బాబు | హరి గుంట, లాస్య ప్రియ | 4:08 |
మొత్తం నిడివి: | 12:07 |
మూలాలు
[మార్చు]- ↑ Chitrajyothy (12 August 2024). "బ్లాక్ బస్టర్ ఎలిమెంట్స్ అన్నీ.. ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
- ↑ A. B. P. Desam (4 April 2024). "ఆరు ఫైట్లు, మల్టీ జానర్ కాన్సెప్టుతో 'నేను కీర్తన'". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
- ↑ Sakshi (30 August 2024). "'నేను కీర్తన' సినిమా రివ్యూ". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
- ↑ Chitrajyothy (31 August 2024). "'నేను కీర్తన' మూవీ రివ్యూ". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.