నేహా ఒబెరాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేహా ఒబెరాయ్
దస్ కహానియాన్ ప్రమోషనల్ ఈవెంట్‌లో నేహా ఒబెరాయ్
జననం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2005–2009
జీవిత భాగస్వామి
విశాల్ షా
(m. 2010)

నేహా ఒబెరాయ్ టాలీవుడ్, బాలీవుడ్లకు చెందిన భారతీయ నటి. ఆమె నోయిడాలోని ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ క్లబ్‌లో సభ్యురాలు.[1]

కెరీర్

[మార్చు]

ఆమె బాలీవుడ్ చిత్రాలైన దస్ కహానియన్ (2007), ఈఎంఐ (2008), వుడ్‌స్టాక్ విల్లా (2008) చిత్రాలలో నటించింది.[2][3]

ఇక ఆమె తెలుగు చలనచిత్రసీమలోకి బ్లాక్‌బస్టర్ బాలు (2005)తో అడుగుపెట్టింది.

ఆమె ప్రసిద్ధ 2005 రీమిక్స్ పాట "సజ్నా హై ముజే"లో నటించి, తన కెరీర్ లో పెద్ద విజయాన్ని సాధించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె సినిమా నిర్మాత ధరమ్ ఒబెరాయ్ కుమార్తె. అలాగే దర్శకుడు సంజయ్ గుప్తా మేనకోడలు. ఆమె 2010 డిసెంబరు 14న భారతీయ వజ్రాల వ్యాపారి విశాల్ షాను వివాహం చేసుకుంది.[4]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
Year Title Role Language Note(s)
2005 బాలు ABCDEFG ఇందు తెలుగు
2006 బ్రహ్మాస్త్రం గాయత్రీ తెలుగు
2007 దస్ కహానియన్ హిందీ
2008 EMI శిల్పా శర్మ హిందీ
వుడ్‌స్టాక్ విల్లా జరా కంపానీ హిందీ
2009 ఆస్మాన్ హిందీ

అవార్డులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Where are Neha Oberoi, Neha bamb and Neha julka actresses? - Sakshi". web.archive.org. 2023-06-30. Archived from the original on 2023-06-30. Retrieved 2023-06-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Kazmi, Nikhat (30 May 2008). "Woodstock Villa". The Times of India. Retrieved 18 April 2011.
  3. "Dus Kahaniyaan". Sify. Archived from the original on 14 March 2014. Retrieved 18 April 2011.
  4. Lalwani, Vickey (17 November 2010). "Neha Oberoi to tie the knot". The Times of India. Archived from the original on 15 May 2012. Retrieved 18 April 2011.