నేహా జుల్కా
Jump to navigation
Jump to search
నేహా జుల్కా | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
నేహా జుల్కా తెలుగు, హిందీ సినిమా నటి, ప్రచారకర్త.[1] ఒక్కడున్నాడు చిత్రంతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది.
జననం - విద్యాభ్యాసం
[మార్చు]నేహా జుల్కా, ముంబై లో జన్మించింది. ఎంబిఏ వరకు చదువుకుంది.
వృత్తిజీవితం
[మార్చు]నేహా జుల్కా ప్రచారకర్తగా తన వృత్తిజీవితాన్ని ప్రారంభించి, సుమారు 70 వరకూ వ్యాపార ప్రకటనలలో నటించింది. 2006 లో పాండ్స్ ఫెమినా మిస్ ఇండియాగా ఎన్నికయింది.[1]
2007లో తొట్టెంపూడి గోపీచంద్ హీరోగా నటించిన, ఒక్కడున్నాడు తెలుగు చిత్రంద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన నేహా, ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన వియ్యాలవారి కయ్యాలు సినిమాలో నటించింది. హిందీ చిత్రరంగంలోకి కూడా ప్రవేశిచింది.[1]
నటించినవి
[మార్చు]చిత్రాలు
[మార్చు]సంవత్సరం | చిత్రంపేరు | పాత్ర పేరు | భాష |
---|---|---|---|
2007 | ఒక్కడున్నాడు | గౌతమి | తెలుగు |
వియ్యాలవారి కయ్యాలు[2] | నందిని | ||
కైసే కహేన్ | రాధిక | హిందీ |
టెలివిజన్ కార్యక్రమాలు
[మార్చు]- దిల్ మిల్ గయ్యే (డా. నైనా)
- గీత్ - హుయ్ సబ్సే పరాయ్ (పరి)
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "నేహా జుల్కా,Nehajulka". tollywoodphotoprofiles.blogspot.in. Retrieved 3 June 2017.[permanent dead link]
- ↑ తెలుగు వెబ్ దునియా. "ఫ్యాక్షన్ గొడవలతో.. "వియ్యాల వారి కయ్యాలు"". telugu.webdunia.com. Retrieved 3 June 2017.[permanent dead link]