నొక్రేక్ జాతీయ ఉద్యానవనం
నొక్రేక్ జాతీయ ఉద్యానవనం | |
---|---|
నొక్రేక్ బయోస్పియర్ రిజర్వ్ | |
Location | దక్షిణ గారో జిల్లా, మేఘాలయ, భారతదేశం |
Nearest city | విల్లిమ్ నగర్, తురా |
Coordinates | 25°32′N 90°7′E / 25.533°N 90.117°E |
Area | 47.48 కి.మీ2 (18.33 చ. మై.) |
నొక్రేక్ జాతీయ ఉద్యానవనం మేఘాలయ రాష్ట్రంలోని గారో కొండలలో ఉండే నొక్రేక్ అనే ఎతైన శిఖరం వద్ద ఉంది.[1]ఈ ఉద్యానవనాన్ని యునెస్కో ప్రపంచ బయోస్పియర్ రిజర్వ్ గా గుర్తింపునిచ్చింది.[2]
విస్తీర్ణం
[మార్చు]ఈ ఉద్యానవనం 44.48 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది.
జంతు సంపద
[మార్చు]ఈ ఉద్యానవనం ఎర్ర పాండాలకు, ఆసియా ఏనుగులకు పేరుపొందింది. ఈ ఉద్యానవనంలో అరుదైన స్టంప్-టెయిల్డ్ కోతులు, మరికొన్ని కోతి జాతులకు చెందిన కోతులు ఇక్కడ కనిపిస్తాయి. వాటిలో కొన్ని మిట్ట గిబ్బన్, పంది తోక గల కోతి, మంచు ప్రాంతంలో నివసించే నల్ల ఎలుగుబంట్లు, , జెయింట్ ఫ్లైయింగ్ ఉడతలు ఉన్నాయి. ఇది అరుదైన జంతువులకే కాకా రకరకాల పక్షు జాతులకు కూడా పేరుపొందింది. ఇందులో అడవి నిమ్మ, చెంపక, గ్రాండ్ రసమల వంటి అనేక అరుదైన జాతుల ఆర్కిడ్లు ఉన్నాయి.
చూడదగిన ప్రదేశాలు
[మార్చు]ఈ ఉద్యానవనంలో నోక్రెక్ కొండలు, రోంగ్‌బాంగ్ డేర్ జలపాతాలు ఉన్నాయి.. ఈ ఉద్యానవనం ఆగ్నేయ దిశలో బల్పక్రం, సిమ్సాంగ్ రివర్ గేమ్ రిజర్వ్ వంటివి చూడదగిన పర్యాటక ప్రదేశాలు.
మూలాలు
[మార్చు]- ↑ "Three Indian sites added to UNESCO list of biosphere reserves". Sify. 27 May 2009. Archived from the original on 28 అక్టోబరు 2014. Retrieved 2019-09-30.
- ↑ "UNESCO Designates 22 New Biosphere Reserves". Environment News Service. 27 May 2009. Archived from the original on 2016-03-03. Retrieved 2019-09-30.