నోకియా మొబైల్ ఫోన్ తెలుగు కీ బోర్డు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొన్ని నొకియా మొబైల్ ఫోన్ లలో తెలుగులో వ్రాసే సౌకర్యం ఉంది. సాధారణంగా కీ బోర్డుపై హిందీ అక్షరాలు ముద్రించివున్నాకూడా అమరికలలో తెలుగు ఎంపికచేసుకుంటే ఆదేశ వరుసలు తెలుగు లోకి మారి తెలుగు టైపు చేయటం వీలవుతుంది.

సంఖ్య - అక్షరాలు[మార్చు]

  • 1 అఁ అం అః
  • 2 అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ
  • 3 ఎ ఏ ఐ ఒ ఓ ఔ
  • 4 క ఖ గ ఘ ఙ
  • 5 చ ఛ జ ఝ ఞ
  • 6 ట ఠ డ ఢ ణ
  • 7 త థ ద ధ న
  • 8 ప ఫ బ భ మ
  • 9 య ర ల వ శ
  • 0 ష స హ ళ క్ష ఱ
ఉదాహరణ

ఒకవేళ అంధ్రా వ్రాయాలి, 2 సంఖ్యను రెండు పర్యాయాలు ఒత్తి, తరువాత 7 సంఖ్యను నాలుగు పర్యాయాలు ఒత్తి * ని ఒత్తి తరువాత 9 ని రెండు పర్యాయాలు ఒత్తి 2 ని ఒక పర్యాయం ఒత్తాలి.

పరిమితులు

ఇక్కడ గమనించ వలిసిన విషయాలు ౠ లేదు

వనరులు[మార్చు]