న్యూ సెంచరీ గ్లోబల్ సెంటర్
స్వరూపం
New Century Global Center | |
---|---|
新世纪环球中心 | |
సాధారణ సమాచారం | |
స్థితి | Complete |
ప్రదేశం | Chengdu, China |
నిర్మాణ ప్రారంభం | 2010 |
పూర్తి చేయబడినది | 2013 |
ప్రారంభం | 1 July 2013 |
ఎత్తు | |
నిర్మాణం ఎత్తు | 100 మీటర్లు (330 అ.) |
సాంకేతిక విషయములు | |
నేల వైశాల్యం | 1,700,000 చదరపు మీటర్లు (18,000,000 sq ft) |
మూలాలు | |
[1][2] |
న్యూ సెంచరీ గ్లోబల్ సెంటర్ (New Century Global Center) అనేది చైనాలోని చంగ్డూ నగరంలో ఉన్న ఒక బహుళప్రయోజక భవనం, ఫ్లోర్ విస్తీర్ణం పరంగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భవనం.[3]
పరిమాణం
[మార్చు]ఈ భవనం ఫ్లోర్ స్థలం యొక్క 1,700,000 చదరపు మీటర్ల (18,000,000 చదరపు అడుగులు) తో పరిమాణంలో 500 మీటర్ల (1,600 అడుగులు) పొడవు, 400 మీటర్ల (1,300 అడుగులు) వెడల్పు, 100 మీటర్ల (330 అడుగులు) ఎత్తుతో ఈ భవనం విస్తరించి ఉంది. అందువలన ఈ భవనంలోని అంతస్తులన్నింటి ఫ్లోర్ స్పేస్ కొలత ప్రకారం ఇది ప్రపంచంలో అతిపెద్ద భవనం అయ్యింది.[1][2][4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Rob Williams (1 July 2013). "World's largest building: The New Century Global Center officially opens in China". The Independent. Archived from the original on 20 జూలై 2013. Retrieved 14 July 2013.
- ↑ 2.0 2.1 "China eyes April opening of world's largest building". CNN. 2012-12-28. Archived from the original on 2013-05-25. Retrieved 2013-04-27.
- ↑ Roberto A. Ferdman (3 July 2013). "The world's new largest building is four times the size of Vatican City". Quartz. Retrieved 4 July 2013.
- ↑ "Stately pleasure dome New Century Global Centre rises in China's Chengdu". The Straits Times. 2012-12-18. Archived from the original on 2015-02-15. Retrieved 2013-04-27.