పంచగౌడ బ్రాహ్మణులు
Jump to navigation
Jump to search
పంచగౌడ, పంచద్రావిడ అని రెండు ప్రధాన బ్రాహ్మణుల శాఖలు, Kalhaṇa / కల్హణ: యొక్క రాజతరంగిణి నుండి ఈ క్రింద శ్లోకము ప్రకారం ఉన్నాయి.
- कर्णाटकाश्च तैलंगा द्राविडा महाराष्ट्रकाः,
- गुर्जराश्चेति पञ्चैव द्राविडा विन्ध्यदक्षिणे ||
- सारस्वताः कान्यकुब्जा गौडा उत्कलमैथिलाः,
- पञ्चगौडा इति ख्याता विन्ध्स्योत्तरवासिनः ||
అర్థం: కన్నడిగులు, తెలింగాలు, ద్రావిడులు, మహారాష్ట్రులు, గుజరాతీలు అయిన ఈ ఐదు రకముల వారు (ఎవరయితే) దక్షిణ వింధ్య (పర్వతముల) దగ్గర నివసించే (వారిని) అయిదు ద్రవిడులు అనగా పంచద్రవిడులు (బ్రాహ్మణులు).
(అయితే-) సరస్వత బ్రాహ్మణులు, కన్యాకుబ్జ బ్రాహ్మణులు, గౌడ బ్రాహ్మణులు , ఉత్కళ బ్రాహ్మణులు, మైథిలీ బ్రాహ్మణులు వింధ్య (పర్వతాలు) ఉత్తర ప్రాంతమున నివసించే "ఐదు గౌడ" (బ్రాహ్మణులు) లని అంటారు.
ఉత్తర భారతదేశంలో ఇప్పటికీ అన్నిబ్రాహ్మణ శాఖలు యందు పంచగౌడ బ్రాహ్మణులు ప్రధాన భాగంగా ఉన్నాయి.
బ్రాహ్మణ సమాజం
[మార్చు]బ్రాహ్మణ సమాజం భేదం సంస్కృత టెక్స్ట్ అయిన బ్రాహ్మణోత్పత్తి-మార్తాండ యందు ప్రస్తావించబడి ఉంది [1]
- सृष्टियारम्भे ब्राह्मणस्य जातिरेका प्रकीर्तिता ।
- एवम् पूर्व जातिरेका देशभेदादद्विधाऽभवत् ॥
- गौड़द्रविड़ भेदेन तयोर्भेदाददश स्मृताः ...
గమనికలు
[మార్చు]- cf. Kalhana's Rajatarangini in reference for English version.
- cf. Brāhmaṇంtpatti-mārtaṇḍa, p. 2, ŝloka 8
- cf. A History of Brahmin Clans, p. 40-42
- cf. Harikṛṣṇa Śāstri, chapter-1, sloka 8
- cf. A History of Brahmin Clans, Introduction
- cf. A History of Brahmin Clans, p. 279
సూచనలు
[మార్చు]- Kalhana's Rajatarangini: A Chronicle of the Kings of Kashmir; 3 Volumes > M.A.Stein (translator, (Introduction by Mohammad Ishaq Khan, published by Saujanya Books at Srinagar,2007, (First Edition pub. in 1900, ISBN 81-8339-043-9 / 8183390439.
- A History of Brahmin Clans (Brāhmaṇa Vaṃshõ kā Itihāsa) in Hindi, by Dorilāl Śarmā, published by Rāśtriya Brāhamana Mahāsabhā, Vimal Building, Jamirābād, Mitranagar, Masūdābād, Aligarh-1, 2nd ed-1998. (This Hindi book contains the most exhaustive list of Brahmana gotras and pravaras together their real and mythological histories).
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ cf. Harikṛṣṇa Śāstri, chapter-1, sloka 8