Jump to content

పంచవింశతి శివలీలలు

వికీపీడియా నుండి
  1. ఉరులింగొద్భవలీల-(శివలింగముగ ఉద్భవించుట)
  2. దక్షిణామూర్తి (దూప ధారణ)
  3. సుఖావహ లీల (కొల్వు దీర్చి దర్శనమిచ్చుట)
  4. ఏకపాద లీల (ఒక పాద ముద్ర డగుట)
  5. స్కందజనక లీల (కుమార స్వామికి తండ్రియగుట)
  6. విఘ్నేశ్వర ప్రసాదలీల (విఘ్నేశ్వరునను గ్రహించి గైకొనుట)
  7. చక్రప్రసాద లీల (విష్ణుదేవునకు చక్రంబొసగుట)

#విషహరణ లీల (విషమును భక్షించుట)

  1. చండీశానుగ్రహ లీల ( చండీశ్వరుననుగ్రహించుట)
  2. కంకాళ ధారణ లీల (పుర్రెను ధరించి కంకాళ రూపి యగుట)
  3. ఆదికిరాత లీల (మాయా కిరాతకుడై అర్జునకు పాశు పతస్త్రమునిచ్చుట)
  4. అర్థ నారీశ్వర లీల (పార్వతికి సగము శరీరమునిచ్చిఅర్థనారీశ్వరుడై దర్శనమిచ్చుట)
  5. నృసింహ గర్వభంగలీల (శరభ సాళ్వవతారము)
  6. దక్షాద్వరద్వంసకలీల (వీరభద్రావతారమున దక్షుని యజ్ఞము ద్వంసమొనర్చుట)
  7. బ్రహ్మ శిర ఖండన లీల (
  8. జలంధర సంహార లీల (జలందాసురుని సంహరించుట)
  9. పురత్రయహరణ లీల (త్రిపురాసుజంపి వాటిని కాల్చుట)
  10. దండధరచ్ఛెదకలీల (యముని శిక్షించి మార్కండేయుని రక్షించుట)
  11. కందర్ప దహన లీల (మన్మధుని దహించుట)
  12. బిక్షాటన లీల (భిక్షమెత్తుట)
  13. దారుకావన విహారలీల (మోహినీ దేవితో విహ్రించుచు దారుకావనమందలి కర్మ పాదుకలను ఋషులకిచ్చుట)
  14. మహానాట్య లీల (నటేశ్వరుడైనృత్యమాడుట)
  15. వృషభారూఢ లీల (వృషభమునెక్కుట)
  16. గౌరీసహిత లీల (గౌరీదేవితో కూడుకొని యుండుట)
  17. సోమకళాధర లీల (చంద్ర కళను ధరించుట)