పంచాయితీ (అయోమయ నివృత్తి)
స్వరూపం
పంచాయితీ, లేదా పంచాయతీ అనే వేర్వేరు పదాలతో ఇతర పేజీలున్నందున ఈ నివృత్తి పేజీ అవసరమైంది.
- గ్రామ పంచాయతి, (పంచాయితీ, పంచాయతీ) - పంచాయితీరాజ్ వ్యవస్థలో గ్రామీణ స్థాయి స్థానిక స్వపరిపాలనా సంస్థ
- నగర పంచాయితీ - పట్టణ స్థానికసంస్థలలో తొలి స్థానిక సంస్థ.
- పంచాయితీ (సినిమా) - 1977 లో నిర్మించిన ఒక తెలుగు సినిమా
- పంచాయితీ రాజ్ - పంచాయితీ రాజ్ సంస్థల పరిపాలన నియంత్రించే ప్రభుత్వ శాఖ
- గ్రామ పంచాయితీ కార్యదర్శి - గ్రామ పంచాయితీ పరిపాలన నిర్వహణ అధికారి.