Jump to content

పంచదార

వికీపీడియా నుండి
(పంచ దార నుండి దారిమార్పు చెందింది)
చక్కెర

పంచదార (చక్కెర) వంటకాలలో వాడుకునే తీపి పదార్ధం. ఈ చక్కెరని పంచదార అనిన్నీ, పూర్వం 'చీనీ' అనిన్నీ అనేవారు. అధికంగా చక్కెర తింటే టైప్ 2 డయాబెటిస్, స్థూలకాయం, దంతక్షయం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.[1]

ఆంధ్ర ప్రదేశ్ లో పంచదార తయారు చేసే కర్మాగారాలు

[మార్చు]
  • చిత్తూరు సహకార చక్కెర మిల్లు: చిత్తూరు.
  • బొబ్బిలి చక్కెర మిల్లు, బొబ్బిలి, విజయనగరం జిల్లా
  • శ్రీ విజయరామ గజపతి సహకార చక్కెర కర్మాగారం, విజయనగరం జిల్లా
  • ఏటికొప్పాక సహకార చక్కెర మిల్లు, విశాఖపట్నం జిల్లా
  • తుమ్మపాల (అనకాపల్లి) చక్కెర మిల్లు, విశాఖపట్నం జిల్లా
  • దక్కన్ షుగర్ ప్యాక్టరి: సామర్ల కోట:, తూర్పు గోదావరి జిల్లా
  • సర్వరాయ షుగర్స్, చెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లా
  • కె.సి.పి. లిమిటెడ్: వుయ్యూరు: కృష్ణా జిల్లా
  • నంద్యాల సహకార చక్కెర మిల్లు: కర్నూలు జిల్లా
  • దౌలత్ పూర్ సహకార చక్కెర మిల్లు: కడప జిల్లా
  • ఆముదాలవలస సహకార చక్కెర మిల్లు: శ్రీకాకుళం, జిల్లా
  • ఆంధ్ర షుగర్ మిల్లు: తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా

తెలంగాణా చక్కెర కర్మాగారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Wuebben, Joseph and Mike Carlson. "Sugar: What Kinds to Eat and When." http://men.webmd.com/features/sugar-what-kinds-eat-when Archived 2009-02-18 at the Wayback Machine
"https://te.wikipedia.org/w/index.php?title=పంచదార&oldid=4341913" నుండి వెలికితీశారు