పంజాబ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ (రద్దు) చట్టం, 1969

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పంజాబ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ (అబాలిషన్ యాక్ట్, 1969 భారతదేశంలో 1969లో ఆమోదించబడిన ఒక చట్టం.ఈ చట్టం ద్వారా పంజాబ్ శాసన మండలి రద్దు అయింది.పంజాబ్ శాసన మండలి రద్దు ఫలితంగా అనుబంధ, యాదృచ్ఛిక, పర్యవసాన విషయాలను కూడా ఈ చట్టంలో వివరించబడ్డాయి. [1] ఈ చట్టం 1970 జనవరి 1నుండి అమల్లోకి వచ్చింది.[2] ఈ చట్టం ద్వారా, పంజాబ్ శాసనసభ ఏకసభకు మారింది.భారత రాజ్యాంగం ఆర్టికల్ 168 నుండి 'పంజాబ్' అనేపదాన్నితొలగించింది (అనగా రాజ్యాంగంలోని ఆర్టికల్లోరెండుసభలశాసనసభలతోకూడిన రాష్ట్రాలు అనేదానిలో మార్పులు చేసింది).[3][4]

ఇవి కూడా చూడండి

[మార్చు]

సూచనలు

[మార్చు]
  1. India. Summary of Legislation in India. Delhi: Manager of Publications], 1969. p. 3
  2. Anand, C. L., and H. N. Seth. Constitutional Law and History of Government of India, Government of India Act, 1935, and the Constitution of India. Allahabad: University Book Agency, 1992. p. 975
  3. Nanda, S. S. Bicameralism in India. New Delhi: New Era Publications, 1988. p. 98
  4. Aggarwal, J. C., S. P. Agrawal, and Shanti Swarup Gupta. Uttarakhand: Past, Present, and Future. New Delhi: Concept Pub. Co, 1995. pp. 64, 69