పంటపాలెం
స్వరూపం
| పంటపాలెం | |
| — రెవిన్యూయేతర గ్రామం — | |
| అక్షాంశరేఖాంశాలు: 14°15′54″N 80°02′56″E / 14.26490°N 80.04889°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
| మండలం | ముత్తుకూరు |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 524323 |
| ఎస్.టి.డి కోడ్ | 08661 |
పంటపాలెం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
- ఈ గ్రామంలో శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం ఉంద
- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా రంగనాధం ఎన్నికైనాడు.