పంతుల రమ
డా. పంతుల రమ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
మూలం | భారతదేశం |
సంగీత శైలి | కర్ణాటక సంగీతం, భారతీయ సంగీతం |
వృత్తి | Vocalist, |
వాయిద్యాలు | వయోలిన్, వయోల |
క్రియాశీల కాలం | 1980 - present |
జీవిత భాగస్వామి | Mutnury Srinivasa Narasimha Murthy |
లేబుళ్ళు | చర్సుర్ డిజిటల్ స్టేషను, కలావర్ధిని, శశివదన, మణిప్రవలం తదితర. |
పంతుల రమ (Dr. Pantula Rama; dEvanAgari: पन्तुल रमा) సుప్రసిద్ధ కర్ణాటక గాత్ర విద్వాంసురాలు.[1][2]
జీవిత విశేషాలు
[మార్చు]పంతుల రమ సంగీతకారుల కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లి తండ్రులు పంతుల గోపాలరావు (వాయులీన విద్వాంసులు).ఆమె తల్లి పంతుల పద్మావతి (వైణికురాలు). ఆమె తండ్రి ఆల్ ఇండియా రేడియోలో ఇంజనీరుగా ఉండేవారు.
ఆమె ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో పి.హెచ్.డి అందుకున్నారు. ఆమె పి.హెచ్.డి చేసిన విషయం " A study of the shaping of an ideal musician through saadhana. దీనిని న్యూఢిల్లీ లోని జ్ఞాన్ పబ్లిషర్స్ ప్రచురించారు.[3] ఆమె ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. ఎం.ఎ డిగ్రీలను సంగీతం లో అందుకున్నారు. ఆమె విశ్వవిద్యాలయం లో విశేష ప్రతిభ కనబరచి బంగారు పతకాలను అందుకున్నారు.
ఆమె ప్రారంభ సంగీత శిక్షణ ఆమె తండ్రి ద్వారా పొందారు. తరువాత శిక్షణను ప్రసిద్ధ వాయులీన విద్వాంసులు ఇవటూరి విజయేశ్వరరావు గారి అధ్వర్యంలో పొందారు. ఆమె ఆలిండియా రేడియో లో కర్ణాటక సంగీత బాణీలో వయోలీన్ విధ్వాంసురాలిగా పనిచేసారు. ఆమె ఫ్యాషన్ డిసైనింగ్ లో డిప్లొమా కూడా పొందారు.
గాయకురాలిగాr
[మార్చు]పంతుల రమ తన ఎనిమిదవ యేట నుండి గాయకురాలిగా పరిచితులు. ఆమె సంగీతం ఉన్నత క్లాసికల్ స్థాయిలో ఉంటుంది..[4]
ఆమె దేశ , విదేశాలలో తన ప్రదర్శనలనిచ్చారు. ఆమె "శ్యామశాస్త్ర సంగీత గొప్పదనం" , "కర్ణాటక సంగీత సాధన" , " రాగం-తానం-పల్లవి" వంటి అంశాలలో సంగీత ఉపన్యాసాలిచ్చారు. ఈ కార్యక్రమాలు "నౌకాచరితం" అనే సంస్థ నిర్వహించేది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆమె ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి (ఎలక్ట్రానిక్స్ ఇంజనీరు) ని వివాహమాడారు.[5]
అవార్డులు
[మార్చు]- తంబూరా ప్రైజ్ - కళాసాగరం (సికింద్రాబాదు) ద్వారా, (04-12-1992), ప్రముఖ సంగీతకారులు ఎం.ఎస్.సుబ్బలక్ష్మీ చేతుల మీదుగా.
- 1993 లో మద్రాసు సంగీత అకాడమీ వారి పల్లవి పాటల పోటీలలో మొదటి ప్రైజ్.
- ప్రముఖ సంగీతకారిణి: 1998 లో నారా చంద్రబాబునాయుడు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవార్డు.
- 2007 లో మద్రాసు సంగీత అకాడమీ వారిచే పిశేష ప్రతిభ కలిగిన మహిళా వాయులీన విధ్వాంసురాలి అవార్దు.
- మద్రాసు సంగీత అకాడమీ వారిచే 2008 లో ఉత్తమ పల్లవి సింగర్ అవార్డు.
- 2011 : ఇసాయి పెరోలి అవార్డు. (కార్తీక్ ఫైన్ ఆర్ట్స్ నుండి)
Major Performances
[మార్చు]- Concerts of compositions of single composer – Thyagaraja, Syama Sastri, Muthuswami Dikshitar, Narayana Teertha, Purandaradasa, Ramadasu, Annamayya, Swati Tirunal, Subbaraya Sastri, Veena Kuppayyar, etc.
- Recently conducted a thought-provoking presentation of a ballad like feature Navarasamalika interwoven with talk elucidating the way the Navarasas get manifest in Thyagaraja’s compositions and got rave reviews in The Hindu.
- Her Graha bhedam Ragam Thanam Pallavi in Mohana-Hindola-Brindavana saranga for Madras Music Academy - December 2009 - has been hailed as "one of its kind" attempted rarely due to its inherent challenge.
- Concerts with compositions in different languages - Telugu, Sanskrit, Tamil, Kannada, Hindi, Malayalam etc.
- Special Pallavis - Shatkala pallavi, Panchanada & Panchanada Vinyasa Pallavi, Dwitala Avadhanam, 2 hrs. Pallavi Concert, rare marathon tala Sarabhanandini Pallavi
- Eka Raga sabhas (Carnatic & Hindustani ragas)
పుస్తకాలు
[మార్చు]- An In-depth study of Visesha Prayogas in the National Conference of South Indian Music, 2000.
- A study of the shaping of an ideal musician through Saadhana - Gyan Publishing House.
మూలాలు
[మార్చు]- ↑ "పంతుల రమ వెబ్‌సైట్ నుండి". Archived from the original on 2016-04-02. Retrieved 2015-05-25.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-02-11. Retrieved 2012-02-18.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-11-04. Retrieved 2015-05-25.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-12-01. Retrieved 2015-05-25.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-11-04. Retrieved 2015-05-25.
ఇతర లింకులు
[మార్చు]- http://www.thehindu.com/todays-paper/tp-national/article2679674.ece
- http://epaper.sakshi.com/apnews/Chennai/02122011/6 Archived 2017-09-25 at the Wayback Machine
- Dr. Pantula Rama - Tyagaraja (Debut) in Thailand: http://www.thehindu.com/features/magazine/article114485.ece
- The Hindu Trivendram: In memory of a legendary musician: http://www.hindu.com/fr/2009/12/25/stories/2009122550940200.htm Archived 2012-11-05 at the Wayback Machine
- http://www.hindu.com/fr/2008/04/11/stories/2008041151390200.htm Archived 2012-11-07 at the Wayback Machine
- Navarasamalika: A Musical Tribute: Hindu review: http://www.hindu.com/fr/2009/01/23/stories/2009012350530200.htm Archived 2012-11-03 at the Wayback Machine
- Chennai Music Season: http://www.hindu.com/2008/02/17/stories/2008021758320300.htm Archived 2012-11-03 at the Wayback Machine
- https://web.archive.org/web/20120206171048/http://www.thehinduimages.com/hindu/mySearch.do?command=hotlink&searchString=PANTULA%20RAMA
- http://www.hindu.com/fr/2009/01/02/stories/2009010250990400.htm Archived 2013-05-31 at the Wayback Machine
- Chennai Music Season 2007: Carries all the virtues: http://www.hindu.com/ms/2007/12/18/stories/2007121850140700.htm Archived 2012-11-03 at the Wayback Machine
- Book Review: http://www.hindu.com/br/2008/12/30/stories/2008123050181400.htm Archived 2012-11-03 at the Wayback Machine
- Chennai Music Season: When the flood gates opened: http://www.hindu.com/ms/2009/01/06/stories/2009010650090400.htm Archived 2012-11-03 at the Wayback Machine