Coordinates: 14°07′N 79°12′E / 14.12°N 79.20°E / 14.12; 79.20

పచ్చావారిపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పచ్చావారిపల్లె కడప జిల్లా పుల్లంపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

పచ్చావారిపల్లె
—  రెవిన్యూయేతర గ్రామం  —
పచ్చావారిపల్లె is located in Andhra Pradesh
పచ్చావారిపల్లె
పచ్చావారిపల్లె
అక్షాంశరేఖాంశాలు: 14°07′N 79°12′E / 14.12°N 79.20°E / 14.12; 79.20
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అన్నమయ్య
మండలం పుల్లంపేట
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 516107
ఎస్.టి.డి కోడ్ 08565

పచ్చావారిపల్లె గ్రామం, బావికాడిపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామం.

పచ్చావారిపల్లె గ్రామంలో, 2014,ఏప్రిల్-14, సోమవారం నాడు, శ్రీరామ జయతిని పురస్కరించుకొని, వసంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, సీతా,రామ, లక్ష్మణ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి వసంతాలు పోసుకుంటూ గ్రామోత్సవం చేపట్టినారు. ఈ గ్రామోత్సవం గ్రామ వీధులగుండా కొనసాగింది

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]