పద్మ నది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బంగ్లాదేశ్‌లో పద్మ నది

పద్మ నది (Padma River - పద్మ రివర్) అనేది బంగ్లాదేశ్ లో ఒక ప్రధాన నది. ఇది గంగా నది యొక్క ప్రధాన చీలిక, ప్రవాహం సాధారణంగా ఆగ్నేయంగా 120 కిలోమీటర్లు (75 మైళ్లు). ఇది బంగాళాఖాతంలో సమీపంలో మేఘన నదితో కలుస్తుంది. రాజ్షాహీకి నగరం ఈ నది ఒడ్డున ఉంది.[1]

మూలాలు[మార్చు]

  1. Hossain ML, Mahmud J, Islam J, Khokon ZH and Islam S (eds.) (2005) Padma, Tatthyakosh Vol. 1 and 2, Dhaka, Bangladesh, p. 182 (in Bengali).
"https://te.wikipedia.org/w/index.php?title=పద్మ_నది&oldid=2039190" నుండి వెలికితీశారు