పని
స్వరూపం
(పనులు నుండి దారిమార్పు చెందింది)
Look up పని in Wiktionary, the free dictionary.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |

కొంత బాహ్య బలమును ఉపయోగించి శక్తిని ఒక చోటు నుండి మరొక చోటుకు లేదా ఒక రూపమునుండి మరొక రూపంలోకి మార్చుటనే పని (Work) అనవచ్చు. భౌతిక శాస్త్రంలో పనిని జౌళ్ళులో కొలుస్తారు.
రకాలు
[మార్చు]- కూలి పని :- కూలి పని ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి మొదలుకొని సాయంత్రం 6 గంటల వరకు చేసే పనిని కూలి పని అంటారు. ఉదాహరణ: - బిల్డింగ్ కన్స్ట్రక్షన్, వ్యవసాయ పనులు చేయడం. ఎక్కువగా ఈ పనులను మహిళలకు సంబంధించినవి.
- ఇంటి పని:- ఇంటి పని కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండటానికి చేసుకునేది. ఈ పనులను కూడా ఎక్కువగా స్త్రీలు మాత్రమే చేస్తారు. కానీ ఇంటి పనిలో అధికారమన్నది స్త్రీ పురుషులు ఇద్దరికీ కలదు.
- వంట పని:- వంట పని కూడా వీటిని ఎప్పటికప్పుడు వండుకునేది ఒక చర్య .మరొక చర్య రెండు పూటలకు ఒకేసారి ఉండడం ఇంకొకచర్య.
- ఆఫీసు పని:- ఈ పనిలో ఎక్కువగా రూమ్ లో కూర్చున్న గాని పని ఒత్తిడి అనేది చాలా అధికంగానే ఉంటుంది. ఉదాహరణకి: - కంప్యూటర్లో ఎక్కువగా వర్క్ చేయడం వల్ల.
- తోట పని:- తోట పనిలో ఎక్కువగా పని చేసిన అంత అలసట అనిపించదు. ఉదాహరణకి: - టమాట తోట, మిరప తోట, పండ్ల తోటలు మొదలైనవి.
- వృత్తి పని:- ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్క పనులు ఉంటాయి. ఉదాహరణకి: - చాకలి వాళ్లు బట్టలు ఉతకడం, యాదవులు గొర్లను కాయడం, కురుమగొల్లులు గొంగళ్ల నేయటం, వడ్లోలు తలుపులు చెక్కటం, కుమ్మరి వాళ్లు కుండలు గీయటం, ఈడిగి వాళ్లు కల్లుగీకటం మొదలైనవి.
వనరులు
[మార్చు]- కందుల సీతారామశాస్త్రి, భౌతిక ప్రపంచం (తెలుగు భాషా పత్రికలో ప్రచురితమైన వ్యాసాల పునర్ముద్రణ), శారదా ప్రచురణలు, 104-105 కందులవారి ఇల్లు, 48-8-19 ద్వారకానగర్, విశాఖపట్నం - 530 016
- కవన శర్మ, సైన్సు నడచిన బాట (రచన (మాస పత్రిక)లో ప్రచురితమైన వ్యాసాల పునర్ముద్రణ), వాహినీ బుక్ ట్రస్ట్, 1.9.286/3 విద్యానగర్, హైదరాబాదు - 500
మూలాలు
[మార్చు]యితరలింకులు
[మార్చు]Wikimedia Commons has media related to work.
ఇదొక మొలక వ్యాసం. దీన్నింకా వర్గీకరించలేదు; ఈ వ్యాస విషయానికి సరిపడే మొలక వర్గాన్ని ఎంచుకుని ఈ మూస స్థానంలో అ వర్గానికి సంబంధించిన మూసను చేర్చండి. అలాగే ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |