పమిడివారిపాలెం
స్వరూపం
| పమిడివారిపాలెం | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| అక్షాంశరేఖాంశాలు: 16°04′22″N 80°19′46″E / 16.072778°N 80.329444°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | గుంటూరు |
| మండలం | పెదనందిపాడు |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | శ్రీమతి ప్రత్తిపాటి మాధవి |
| పిన్ కోడ్ | 522 112. |
| ఎస్.టి.డి కోడ్ = 08643. | 08643 |
పమిడివారిపాలెం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి ప్రత్తిపాటి మాధవి, సర్పంచిగా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా నాగభూషణం ఎన్నికైనాడు.
దర్శనీయ ప్రదేశాలు
[మార్చు]పురాతన రామాలయం, శ్రీ వేణుగోపాల స్వామి మందిరం.
ప్రధాన పంటలు
[మార్చు]వరి,మినుము,మిరప, మొక్కజొన్న,పెసర,శనగ లాంటి ఆహారం పంటల తో పాటు ప్రత్తి,పొగాకు, జ్యూట్ లాంటి వాణిజ్య పంటలు సమృద్ధిగా పండుతాయి.