పరవస్తు లోకేశ్వర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పరవస్తు లోకేశ్వర్ చరిత్ర పరిశోధకుడు. రచయిత. ఇతడు హైదరాబాద్ పాతనగరంలో 1951, జూన్ 10 వ తేదీన జన్మించాడు.[1] ఆయన వ్రాసిన "సలాం హైద్రాబాద్"కు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం లభించింది.

రచనలు[మార్చు]

 1. సలాం హైదరాబాద్ (నవల) [2]
 2. సిల్కురూట్‌లో సాహస యాత్ర [3]
 3. ఒక హిజ్రాకథ (సుప్రసిద్ధ హిందీ, ఉర్దూ అనువాదకథలు)
 4. ఛత్తీస్‌ఘడ్ స్కూటర్ యాత్ర
 5. ఆనాటి జ్ఞాపకాలు
 6. తెలంగాణ సంభాషణ
 7. ప్రపంచ పాదయాత్రికుడు
 8. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ చరిత్ర
 9. 1857 హైద్రాబాద్ తిరుగుబాటు గాథలు
 10. నిజాంపై నిప్పులు కురిపించిన విప్లవ వీరులు
 11. ఎవరిది ఈ హైద్రాబాద్?[4]
 12. హైద్రాబాద్ జనజీవితంలోఉర్దూ సామెతలు

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]