పరిరక్షణపై ఆధారపడిన జాతులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పరరక్షణపై ఆధారపడిన జాతులు (LR/cd) అనేది అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి సంరక్షణ స్ధితిలో భాగంగా 1994 (version 2.3) లో వర్గీకరించిన చిత్రం. ప్రస్తుతం ఈ వర్గం వాడుకలో లేదు.

పరిరక్షణపై ఆధారపడిన జాతులు (LR/cd) అనేది అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమైఖ్య (International Union for Conservation of Nature) 1994 లో (version 2.3) సంరక్షణ స్థితిలో భాగంగా వర్గీకరించిన జాతులు. ప్రస్తుతం ఈ వర్గం వాడుకలో లేదు, కాని IUCN Red Listలో మాత్రం ఈ వర్గం వాడుకలోనే ఉంది. 2001వ సంవత్సరంలోని (version 3.1) ప్రకారం ఈ వర్గాన్ని ప్రమాదానికి దగ్గరలో ఉన్న జాతులులో చేర్చడం జరిగింది. అయినప్పటికి ఈ వర్గాన్ని కొందరు పరిరక్షణపై ఆధారపడిన జాతులుగానే చూస్తున్నారు.

2015 డిసెంబరు నాటికి మెుత్తం 209 జాతుల మొక్కలు, 29 జాతుల జంతువులూ ఈ వర్గంలో ఉన్నాయి.[1]

మూలాలు[మార్చు]

  1. "IUCN Red List version 2015.4". The IUCN Red List of Threatened Species. International Union for Conservation of Nature and Natural Resources (IUCN). Retrieved 3 December 2015.