పరిశావారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పరిశావారిపాలెం గుంటూరు జిల్లా, నగరం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 329., ఎస్.టి.డి.కోడ్ = 08643. [1]

పరిశావారిపాలెం
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం నగరం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522329
ఎస్.టి.డి కోడ్ 08643

ఈ గ్రామం సిరిపూడి గ్రామానికి శివారు గ్రామం.

గ్రామ పాఠశాల[మార్చు]

ఈ గ్రామములో రు. 6.5 లక్షలతో నిర్మించిన పాఠశాల భవనానికి 204, ఆగస్టు-5న ప్రారంభోత్సవం చేసారు.

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2015-04-15 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]