పర్యావరణం విజ్ఞాన విశ్వవిద్యాలయ సిర్సీ
Appearance
పర్యావరణం విజ్ఞాన విశ్వవిద్యాలయ సిర్సీ, ఇది కర్ణాటక రాష్ట్రంలో పర్యావరణ అధ్యయనాల మొదటి విశ్వవిద్యాలయం, కర్నాటక ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సీలో దీనిని స్థాపించాలని ప్రకటించింది.[1][2]
ಪರಿಸರ ವಿಜ್ಞಾನ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ಸಿರ್ಸಿ University of Environmental Science Sirsi | |
రకం | ప్రభుత్వరంగం |
---|---|
మాతృ సంస్థ | కర్ణాటక ప్రభుత్వం |
ఛాన్సలర్ | కర్ణాటక గవర్నర్ |
స్థానం | సిర్సి, కర్ణాటక |
భాష | కన్నడ ఆంగ్ల |
చరిత్ర
[మార్చు]పర్యావరణం, హార్టికల్చర్, వ్యవసాయం, జీవవైవిధ్యం, వన్యప్రాణుల సంరక్షణ, జనాభా అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థపై సమగ్ర అధ్యయనం కోసం కర్నాటక రాష్ట్రంలో తొలిసారిగా సిర్సీలో పర్యావరణ శాస్త్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది కర్ణాటక ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి బడ్జెట్‌లో ప్రకటించింది.[3][4][5][6]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Karnataka Budget 2023-24 ( Page : 107 )" (PDF). Archived from the original (PDF) on 2023-02-24. Retrieved 2023-02-25.
- ↑ https://www.deccanherald.com/state/karnataka-budget-lake-revival-big-takeaway-for-ecology-sector-1192420.html
- ↑ https://m.timesofindia.com/city/bengaluru/new-environment-varsity-in-sirsi-karnataka-cm-basavaraj-bommai/articleshow/97017066.cms
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2023-02-24. Retrieved 2023-02-25.
- ↑ daijiworld.com University of Environmental Science Sirsi
- ↑ https://www.deccanchronicle.com/nation/current-affairs/160123/karnataka-to-set-up-environment-varsity-in-uttara-kannada.html