పర్వతాలు పానకాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పర్వతాలు పానకాలు
(1992 తెలుగు సినిమా)
ParPan.JPG
దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య
తారాగణం దాసరి నారాయణరావు ,
గీత
సంగీతం రాజ్ - కోటి
భాష తెలుగు

పర్వతాలు పానకాలు 1992లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సాయిరామ్ ఫిల్మ్స్ బ్యానర్ కింద ఆర్.వి.విజయ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు. దాసరి నారాయణరావు, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు మాధవపెద్ది సురేష్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

 • దాసరి నారాయణరావు,
 • ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
 • గీత,
 • బేబి షామిలి,
 • శుభలేఖ సుధాకర్,
 • భాగ్యశ్రీ,
 • గొల్లపూడి మారుతీరావు,
 • గిరిబాబు,
 • చలపతిరావు,
 • నర్రా వెంకటేశ్వరరావు,
 • బ్రహ్మానందం కన్నెగంటి,
 • సుత్తి వేలు,
 • రావి కొండల్‌రావు,
 • ముక్కురాజు,
 • కోకా రఘురాజు,
 • కోకా రఘురాజు, ,
 • ఏచూరి,
 • శేఖర్ చంద్ర,
 • రామచంద్రరావు,
 • సాంబశివరావు,
 • జగన్ మోహన్ రావు,
 • నాగభూషణం,
 • దక్షిణామూర్తి,
 • ప్రసాద్ రావు,
 • బేబీ పింకీ,
 • బేబీ ప్రీతి,
 • బేబీ శృతి,
 • జయలలిత,
 • పాకీజా,
 • నాగమణి,
 • కల్పనా రాయ్

సాంకేతిక వర్గం[మార్చు]

 • సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, వేటూరి
 • ప్లేబ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, మాధవపెద్ది రమేష్
 • సంగీతం: మాధవపెద్ది సురేష్
 • నిర్మాత: RV విజయ్ కుమార్
 • దర్శకుడు: ముత్యాల సుబ్బయ్య
 • ముత్యాల సుబ్బయ్య

మూలాలు[మార్చు]

 1. "Parvathalu Panakalu (1992)". Indiancine.ma. Retrieved 2022-12-25.

బాహ్య లంకెలు[మార్చు]