Jump to content

పల్లంపాడు

అక్షాంశ రేఖాంశాలు: 14°06′N 79°18′E / 14.10°N 79.3°E / 14.10; 79.3
వికీపీడియా నుండి

పల్లంపాడు కడప జిల్లా పెనగలూరు మండలానికి చెందిన గ్రామం.

పల్లంపాడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
పల్లంపాడు is located in Andhra Pradesh
పల్లంపాడు
పల్లంపాడు
అక్షాంశరేఖాంశాలు: 14°06′N 79°18′E / 14.10°N 79.3°E / 14.10; 79.3
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అన్నమయ్య
మండలం పెనగలూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 516 101
ఎస్.టి.డి కోడ్ 08566

పల్లంపాడులో గ్రామదేవత అయిన పల్లమ్మ జాతరను, ప్రతి సంవత్సరం ఉగాది మరుసటి రోజున, వైభవంగా నిర్వహించెదరు. జాతరకు ఎన్.ఆర్.పురం నుండియేగాక, భక్తులు మండల వ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి తరలివచ్చెదరు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలుచేసి, పొంగళ్ళు సమర్పించెదరు.

మూలాలు

[మార్చు]