పల్లెటూరి బావ
Appearance
(పల్లెటూరిబావ నుండి దారిమార్పు చెందింది)
పల్లెటూరి బావ | |
---|---|
దర్శకత్వం | కె.ప్రత్యగాత్మ |
కథ | బాలమురుగన్ |
నిర్మాత | ఎ. వి. సుబ్బారావు |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మి |
సంగీతం | తాతినేని చలపతిరావు |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1973 |
భాష | తెలుగు |
పల్లెటూరి బావ 1973 లో కె. ప్రత్యగాత్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించారు.
తారాగణం
[మార్చు]పాటలు
[మార్చు]ఈ చిత్రానికి టి. చలపతిరావు సంగీత దర్శకత్వం వహించాడు.[1]
- ఎటుచూసినా అందమే ఎటు చూసినా ఆనందమే చూసే - సుశీల బృందం - రచన: డా॥ సినారె
- ఒసే వయ్యారి రంగి.. వగలమారి పుంగీ.. నా మనసే కుంగి పాడిందే కన్నీటి పాట - ఘంటసాల - రచన: ఆత్రేయ
- ఏయ్ బావయ్యా పిలక బావయ్యా నీ చిలకమ్మ పిలిచింది - ఘంటసాల,సుశీల - రచన: డా॥ సినారె
- తెలివి ఒక్కడి సొమ్మంటే తెలివితక్కువ దద్దమ్మా సొమ్ము మనది - టి. ఆర్.జయదేవ్, శరావతి
- మురిపించే గువ్వల్లారా ముద్దుముద్దుగుమ్మల్లారా చెప్పనా - ఘంటసాల బృందం - రచన: ఆరుద్ర
- శరభ శరభ అశరభ శరభా అశరభా ధశరభా ఆడుకో - ఎస్.పి. బాలుబృందం - రచన: కొసరాజు
మూలాలు
[మార్చు]- ↑ సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.