పల్లె పిలిచింది (పుస్తకం)
స్వరూపం
This article needs more links to other articles to help integrate it into the encyclopedia. (మే 2017) |
1989 దీపావళి నవలల పోటీలో ఈ నవలకు ద్వితీయ బహుమతినిచ్చి ఆంధ్రప్రభ వార పత్రిక వారు సత్కరించారు. ఒక మామూలు మధ్య తరగతి ఉపాధ్యాయుడు సంస్కారం కొంతైనా అలవరచుకోవాలనే ఆరాటము, ఆత్మపరిశీలనా ఉండే సగటు మనిషి చదువునూ, సంస్కారాన్ని పెంచటానికి చేసిన కృషే ఈ నవలలోని ఇతివృత్తం.
ఈ వ్యాసం పుస్తకానికి సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |