పశు సంపద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గేదెల పెంపకం[మార్చు]

ప్రధాన వ్యాసం: గేదెల పెంపకం
ఈ విభాగంలో గేదెలలో బర్రెలు, ఆవులలో వివిధ జాతులు, వాటి ఎంపిక. భారతదేశ ఆవుల జాతులు. పాడి ఆవులు; సేద్యయోగ ఆవులు, పాడి ఆవుల జాతులు; సేద్యయోగ ఆవులు. విదేశీ పాడి ఆవుల జాతులు; గేదెల జాతులు; పాడిపశువుల ఎంపికలో మెళుకువలు మొదలుగున్నవి వివరించడం జరిగింది.

కోళ్ళ పెంపకం[మార్చు]

ఈ విభాగంలో పౌల్ట్రీ యొక్క జాతులు, ఉత్పత్తి, బర్డ్ ఫ్లూ, ఫీడ్ నిర్వహణ, పొర పక్షులు వాణిజ్య ఉత్పత్తి, బ్రాయిలర్ కోళ్ళ, పిట్ట, నిప్పుకోడి సహా వ్యాధి నిర్వహణ, టర్కీ మొదలగు వాటి గురించి వివరించడం జరిగింది. మేకల పెంపకం ఈ విభాగంలో మేకల పెంపకం, వివిధ మేక జాతులు, మేకల ఆరోగ్యం, మేకలకు వ్యాధి నిరోధక టీకాలు గురించి వివరించడం జరిగింది.

కుందేళ్ళ పెంపకం[మార్చు]

కుందేళ్ల పెంపకం ద్వారా దేశంలో ఉపాధి పొందుతున్న వారిలో చాలా మంది ఇప్పుడా రంగాన్ని వదలడానికి ఇష్టపడ్డంలేదు. ఈ నేపథ్యంలో కుందేళ్ల పెంపకానికి సంబంధించిన వివరాలు. ప్రయోజనాలు ఈ విభాగం అందిస్తుంది

గొర్రెల పెంపకం[మార్చు]

ఈ విభాగంలో వివిధ గొర్రె జాతులు, వాటి పెంపకం, గొర్రెల ఆరోగ్యం వంటి వివరాలు ఇందులో వివరించడం జరిగింది. పందుల పెంపకం పంది సూయిడే కుటుంబానికి చెందిన ఒక పెంపుడు జంతువు. వాణిజ్య సరళిలో పందుల పెంపకం ఇతర వ్యాపారాలన్నింటి కంటే తక్కువ పెట్టుబడితో శీఘ్రంగా ద్రవ్యఫలితాన్నిచ్చేది పందుల పెంపకం. ఈ పందులో పెంపకంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, వాటి ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలు ఇందులో వివరించడం జరిగింది.

ఈము పక్షుల పెంపకం[మార్చు]

ఈము పక్షులు రేటైట్ (Ratite - అడుగుభాగం లేని వక్షశల్య జాతి) జాతికి చెందినవి. వీటి మాంసం, గుడ్లు, నూనె, చర్మం, ఈకలు అన్నీ కూడా ఆర్థిక పరమైన విలువ కలిగినవి.

కౌజు పిట్టల పెంపకం[మార్చు]

కోడిపిల్ల మాంసం కంటే కూడా కౌజు పిట్ట మాంసం రుచిగా ఉంటుంది. అంతేకాక కొవ్వు పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. పిల్లలలో ఈ మాంసం, శరీర, మెదడు అభివృద్ధికి బాగా తోడ్పడుతుంది. ఇందులో కౌజు పిట్టల గురించి విశదంగా వివరించడం జరిగింది.

టర్కీ కోళ్ల పెంపకం[మార్చు]

టర్కీ కోళ్ల పెంపకం. మన భారతదేశంలో టర్కీ కోళ్ళ జాతులు. టర్కీ కోళ్ళ రకాలు, వాటి పెంపకం వంటి వివరాలు ఈ విభాగంలో వివరించడం జరిగింది.

"https://te.wikipedia.org/w/index.php?title=పశు_సంపద&oldid=2881957" నుండి వెలికితీశారు