పసుపుమణిచెట్టు
స్వరూపం
పసుపుమణిచెట్టు | |
---|---|
Berberis aristata | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | B. aristata
|
Binomial name | |
Berberis aristata |
పసుపుమణిచెట్టు ఒక ఔషధ మొక్క. దీనిని కస్తూరి పసుపు, పసుపుచెట్టు అనికూడా పిలుస్తారు. సంస్కృతంలో దీనిని పీత-దారు; దారుహరిద్ర అంటారు. ఇది దాదాపు 2 నుంచి 3 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని శాస్త్రీయ నామం Berberis aristata.
వెలుపలి లింకులు
[మార్చు]Look up పసుపుమణిచెట్టు in Wiktionary, the free dictionary.
ఈ వ్యాసం వృక్షశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |