పసుపులేటి
స్వరూపం
- పసుపులేటి కన్నాంబ, సుప్రసిద్ధ గాయని చలనచిత్ర నటీమణి.
- పసుపులేటి రంగాజమ్మ, సుప్రసిద్ధ కవయిత్రి.
- పసుపులేటి రమేష్ నాయుడు, సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకులు.
- పసుపులేటి వెంకట్రావు, సుప్రసిద్ధ నాదస్వర విద్వాంసులు
- పసుపులేటి సిద్దయ్య నాయుడు, సూళ్ళూరుపేట శాసనసభ నియోజకవర్గం ఎన్నికైన శాసనసభ సభ్యులు.
- పసుపులేటి వెంకటరత్నం లేదా పి.వి.రత్నం, పత్రికారంగ ప్రముఖులు.