పసుపు కుంకుమ (1955 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పసుపు కుంకుమ
(1955 తెలుగు సినిమా)

పసుపు కుంకుమ సినిమా పోస్టర్
దర్శకత్వం జి.డి.జోషి
తారాగణం కొంగర జగ్గయ్య ,
జి.వరలక్ష్మి ,
జానకి
సంగీతం ఎం. ఆర్. రావు
నిర్మాణ సంస్థ ప్రమోద ఫిల్మ్స్
భాష తెలుగు

పసుపు కుంకుమ 1955 డిసెంబరు 15న విడుదలైన తెలుగు సినిమా. ప్రమోద శ్రీ ఫిలింస్ పతాకం కింద జి.వరలక్ష్మి నిర్మించిన ఈ సినిమాకు జి.డి.జోషి దర్శకత్వం వహించాడు. కొంగర జగ్గయ్య, షావుకారు జానకి, జి.వరలక్ష్మి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు మారెళ్ళ రంగారావు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • జి. వరలక్ష్మి,
  • జగ్గయ్య,
  • షావుకారు జానకి,
  • సూర్యకాంతం,
  • కెవిఎస్ శర్మ,
  • గుమ్మడి,
  • సరోజిని,
  • మిక్కిలినేని,
  • నెల్లూరి సత్యం,
  • మాస్టర్ శేషగిరి

సాంకేతిక వర్గం[మార్చు]

  • సాహిత్యం: అనిశెట్టి సుబ్బారావు
  • ప్లేబ్యాక్: రావు బాలసరస్వతి, ఘంటసాల
  • సంగీతం: ఎం. రంగారావు
  • దర్శకుడు: జి.డి. జోషి

పాటలు[2][మార్చు]

  • కనవ ఉదయించెను జాబిలి, సంగీతం: మారెళ్ల రంగారావు. సాహిత్యం: అనిశెట్టి సుబ్బారావు,గానం: రావు బాలసరస్వతి దేవి
  • నీవేనా నిజమేనా జీవన రాణివి నీవేనా,సంగీతం: మారెళ్ల రంగారావు, సాహిత్యం: అనిశెట్టి సుబ్బారావు, గానం: ఘంటసాల
  • సతికిల దైవం పతియేగా, సంగీతం: మారెళ్ల రంగారావు, సాహిత్యం: అనిశెట్టి సుబ్బారావు, గానం: రావు బాలసరస్వతి దేవి
  • హయీ హయీ ఓ పాపాయి, సంగీతం: మారెళ్ల రంగారావు, సాహిత్యం: అనిశెట్టి సుబ్బారావు, గానం: రావు బాలసరస్వతి దేవి
  • ఆహా హాయిగా ఆదన పడనా, సంగీతం: మారెళ్ల రంగారావు,
  • ఎంతగా విలపించినా నీ వేదన తీరునా, సంగీతం: మారెళ్ల రంగారావు
  • మదిలోన మసలైన మధురసాలె విరిసెనులే, సంగీతం: మారెళ్ల రంగారావు
  • రండి రండోయి ఓ పిల్లలారా, సంగీతం: మారెళ్ల రంగారావు
  • రావెల ఓ బాల సయ్యతలో శీల, సంగీతం: మారెళ్ల రంగారావు

మూలాలు[మార్చు]

  1. "Pasupu Kumkuma (1955)". Indiancine.ma. Retrieved 2023-07-29.
  2. "Pasupu Kumkuma 1955 Telugu Movie Songs, Pasupu Kumkuma Music Director Lyrics Videos Singers & Lyricists". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2023-07-29.

బాహ్య లంకెలు[మార్చు]