పాతాళనాగు
Jump to navigation
Jump to search
పాతాళనాగు (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.ఎస్.ప్రకాష్ |
---|---|
తారాగణం | నరసింహరాజు , అరుణ , జయమాలిని |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | స్వర్ణ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
పాతాళ నాగు 1985 డిసెంబరు 20న విడుదలైన తెలుగు సినిమా. స్వర్ణ ఫిల్మ్స్ పతాకం కింద ఈడ్పుగంటి నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు పి.ఎస్. ప్రకాష్ దర్శకత్వం వహించాడు. నరసింహరాజు, ముచ్చెర్ల అరుణలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిల్ల సత్యం సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- నరసింహరాజు,
- ముచ్చెర్ల అరుణ,
- కాంతారావు,
- త్యాగరాజు,
- బిందుమాధవి,
- జ్యోతిలక్ష్మి ,
- జయమాలిని ,
- అనురాధ
- రాజనాల,
- రామదాసు,
- శ్రీరాణి,
- సిఆర్ వరలక్ష్మి,
- లక్ష్మీకాంతమ్మ,
- వెంకట రాజు,
సాంకేతిక వర్గం
[మార్చు]- సంగీతం : సత్యం చెళ్ళపిళ్ళ,
- కథ, మాటలు: చిల్లర భావ నారాయణ
- సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, రాజశ్రీ
- సినిమాటోగ్రఫీ: పీఎస్ ప్రకాష్
- కళ: వాలి
- సమర్పకుడు: ఏడ్పుగంటి నాగేశ్వరరావు
- నిర్మాతలు: ఇ.రాజేశ్వరి, ఇ.మధు లక్ష్మి
- దర్శకుడు: పిఎస్ ప్రకాష్
- అను రాగానే శుభయోగము కన్ను కన్ను కలిపి - వి రామకృష్ణ, పి.సుశీల 00:00
- దొరబిడ్డ దొరబిడ్డ ఓ సింగ నాకు సరిపడ్డ సారంగా - ఎస్. జానకి 04:41
- ఈ లోకం నీ గుప్పిట్లో నా అందం నీ కౌగిట్లో - ఎస్. జానకి 08:34
- ఇంటి పట్టున లేడు మొగుడు చుట్టుపక్కల రాడు ఎవడు - ఎస్. జానకి 12:18
మూలాలు
[మార్చు]- ↑ "Pathala Nagu (1985)". Indiancine.ma. Retrieved 2023-07-29.
- ↑ "Pathala Nagu-1985 - Google Drive". drive.google.com. Retrieved 2023-07-29.