పాత్ర

వికీపీడియా నుండి
(పాత్రుడు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

పాత్ర అనగా నాటకాలు, టీవీ, సినిమాలలో నటులు పోషించే భూమికలు.

పాత్ర అనగా మనం వివిధ పనులు చేయడానికి ఉపయోగించే సామానులు. ఉదా. వంట పాత్రలు

పాత్రము [ pātramu ] pātramu. సంస్కృతం adj. Worthy, fit, adequate. యోగ్యము. పాత్రత pātrata. n. Fitness, worthiness.

పాత్రుడు pātruḍu. n. One who is worthy, deserving or fit. అర్హుడు. యోగ్యుడు. ఆయన దయకు పాత్రుడనైతిని I was found worthy of enjoying his favour. వారు దండనకు పాత్రులైరి they were guilty, they were deserving of punishment. A king's counsellor or minister. మంత్రి. "కోటలో గజపతివారు తమ తట్టునుండిన పాత్ర సామంతులను కొందరు మన్నెపు వారినిని ఠాణా ఉంచినారు." పాత్రసామంతులు means principal servants. A title assumed by the members of a particular caste of Sudras in Ganjam and Orissa, as భోగన్నహేత్రుడు, వీరన్న పాత్రుడు, &c.

చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రముఖ రాజకీయ నాయకుడు.

"https://te.wikipedia.org/w/index.php?title=పాత్ర&oldid=1009635" నుండి వెలికితీశారు