పాములపల్లె
స్వరూపం
పాములపల్లె | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°24′8.028″N 78°55′9.768″E / 15.40223000°N 78.91938000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | గిద్దలూరు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పాములపల్లె ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ పంచాయతీ
[మార్చు]ఈ గ్రామం గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని గ్రామం.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం
[మార్చు]గిద్దలూరు నగరపంచాయతీలోని ఈ దేవస్థాన పంచమ వార్షికోత్సవాలు, 2014, జూన్-1 ఆదివారం నాడు వైభవంగా నిర్వహించారు. ఉదయం భక్తులు తప్పెట్లతో ఊరేగింపుగా తరలివెళ్ళి అమ్మవారికి బోనాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
మూలాలు
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు]ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |