పాయెల్ సర్కార్
స్వరూపం
పాయెల్ సర్కార్ | |
---|---|
![]() | |
జననం | [1] [2] | 1978 ఫిబ్రవరి 10
జాతీయత | భారతీయురాలు |
విద్య | జాదవ్పూర్ విశ్వవిద్యాలయం |
వృత్తి | నటి, రాజకీయనాయకురాలు |
క్రియాశీల సంవత్సరాలు | 2003–ప్రస్తుతం |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
పాయెల్ సర్కార్ (జననం 1978 ఫిబ్రవరి 10) బెంగాలీ సినిమా, హిందీ టెలివిజన్ రంగాలకు చెందిన భారతీయ నటి.[3] 2021 ఫిబ్రవరి 25న ఆమె భారతీయ జనతా పార్టీలో చేరింది.[4]
రాజకీయ జీవితం
[మార్చు]2021లో భారతీయ జనతా పార్టీలో చేరిన పాయెల్ సర్కార్ 2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో బెహలా పుర్బా నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. అయితే, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి రత్న ఛటర్జీ చేతిలో ఓటమి పాలయింది.[5]
అవార్డులు
[మార్చు]- ఆనందలోక్ అవార్డు, 2010 లే చక్కా చిత్రానికి ఉత్తమ నటి
- జోమర్ రాజా దిలో బోర్ చిత్రానికి కళాకర్ అవార్డులు, 2016 ఉత్తమ నటి
మూలాలు
[మార్చు]- ↑ "Payel Sarkar". The Times of India. Retrieved 2024-04-04.
- ↑ "Payel Sarkar Birthday-AajTak". AajTak. Retrieved 2024-04-04.
- ↑ Roy, Priyanka (11 August 2008). "Who's that girl?". telegraphindia.com. Calcutta, India. Archived from the original on 3 February 2013. Retrieved 27 November 2010.
- ↑ "Actress Payel Sarkar talks about her Behala East connect, shift from acting to politics and more". 14 March 2021. Archived from the original on 14 September 2023. Retrieved 3 April 2021.
- ↑ Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.