Jump to content

పారాను అరణ్యము

వికీపీడియా నుండి

మహాదేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాసత్వమునుండి దైవజనుడైన మోషే నాయకత్వములోవిడిపించి ఎఱ్ఱసముద్రము పాయలుచేసి సీనాయి అరణ్యము నుండి పారాను అరణ్యములో నడిపించిన సందర్భములో దైవజనుడైన మోషేచే వ్రాయబడి పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో భద్రపరచబడిన పారాను అరణ్య విషయము.ː— ” పారాను అరణ్యములో తాపకరమైన పాములును తేళ్లును కలిగి యెడారియై నీళ్లులేని భయంకరమైన అరణ్యము.. అది ఎడారులు గోతులుగల దేశము., అనావృష్టియు గాడాంథకారమును కలిగి, యెవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశము. ”

-( యిర్మియా 2ː6,ద్వీతీయోపదేశకాండము.8 14-15. పరిశుద్దగ్రంథము - బైబిలు ) సహో.దానం. పి..డి .