Jump to content

పారుపల్లి కోదండరామయ్య

వికీపీడియా నుండి

పారుపల్లి కోదండరామయ్య తెలుగు రచయిత,భాషావేత్త,[1] తెలుగు తెలుగు భాషా పరిరక్షణోద్యమ సమాఖ్య తెలుగు కూటమి వ్యవస్థాపకులు. [2] [3]. తెలుగు భాషోద్యమం లో కృషికిగానూ తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కార (2019) గ్రహిత. [4] ఇతను రచించిన తెలుగే గోప్ప భాష అనే పుస్తకం నాగభైరవ సాహిత్య పీఠం పురస్కార పోటీలలో ప్రధమ స్థానం పోందినది.[5],పారుపల్లి కోదండరామయ్య పూర్వ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రికల్ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసి పదవీ విరమణ చేశారు.


మూలాలు

[మార్చు]
  1. telugu, NT News (2021-06-13). "గూగులమ్మకు తెలుగు నేర్పుదాం!". www.ntnews.com. Retrieved 2023-09-18.
  2. "వార్తలు – తెలుగు కూటమి". Retrieved 2023-09-18.
  3. "Pravahini". www.pravahini.in. Retrieved 2023-09-18.
  4. "Telugu University: 44 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". Sakshi Education. Retrieved 2023-09-18.
  5. "నాగభైరవ సాహితీ పురస్కారాల ప్రదానం". EENADU. Retrieved 2023-09-18.