Jump to content

పావులూరి

వికీపీడియా నుండి

పావులూరి తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.

  1. పావులూరి మల్లన తొలితరం తెలుగు కవి, గణితవేత్త.
  2. పావులూరి శంకరనారాయణ శాస్త్రి భాషావేత్త, నైంఘటికుడు, సంస్కృతాంధ్ర పండితుడు
  3. పావులూరి కృష్ణ చౌదరి, ప్రముఖ హోమియోపతి వైద్యనిపుణుడు.
"https://te.wikipedia.org/w/index.php?title=పావులూరి&oldid=3803570" నుండి వెలికితీశారు