పింకీ పారిఖ్
Appearance
పింకీ పారిఖ్, గుజరాత్ రాష్ట్రానికి చెందిన టివి, సినిమా నటి. రామానంద్ సాగర్ తీసిన శ్రీ కృష్ణ (1994) ధారావాహికలో రుక్మిణిగా నటించి ప్రసిద్ధి పొందింది. అంతేకాకుండా వివిధ టీవీ సీరియల్స్, సినిమాలలో కూడా నటించింది. మన్, మోతీ నే కాచ్ అనే సినిమాలో నటించిన పింకీ, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ నటితో సహా పలు అవార్డులను గెలుచుకుంది.[1]
2021లో గుజరాత్‌లో సెట్ చేయబడిన "మోతీ బా నీ నాని వహు" అనే కొత్త టీవీ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించింది.[2]
నటించినవి
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|
1994 | అలీఫ్ లైలా ది ఓల్డ్ మాన్ అండ్ ది మేక | సవతి తల్లి | ||
1998 | దేశ్ రే జోయా దాదా పరదేశ్ జోయా | రీటా | ||
1994 | అలీఫ్ లైలా | అలీ బాబా, మర్జీనాగా నలభై దొంగలు | టివి సిరీస్ | |
1994 | అలీఫ్ లైలా | సింబాద్ | టివి సిరీస్ | |
1994 | శ్రీ కృష్ణా | రుక్మిణి/యమున | టివి సిరీస్ | |
మన్, మోతీ నే కాచ్ | గుజరాతీ సినిమా | |||
హు తూ నే రామతుడి | గుజరాతీ సినిమా | |||
తారో మలక్ మారే జోవో ఛే | గుజరాతీ సినిమా | |||
సంగత్ | గుజరాతీ నాటకం | |||
2005 | హాడ్ కరో చో హసుభాయ్ | గుజరాతీ నాటకం | ||
అలఖ్ నే ఓటలే జేసల్ నే తోరలా | ||||
రాజ్‌వాన్ | ||||
మా లక్ష్మి | వైష్ణోదేవి | టివి సిరీస్ |
అవార్డులు
[మార్చు]- మన్, మోతీ నే కాచ్ (1999–2000)కి ఉత్తమ నటిగా గుజరాత్ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు
మూలాలు
[మార్చు]- ↑ "Hindi Tv Actress Pinky Parikh". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 2021-04-30. Retrieved 2023-01-18.
- ↑ "Colors Gujarati launches new show 'Moti Baa Ni Nani Vahu'". www.bestmediaifo.com. November 12, 2021. Retrieved 2022-06-27.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పింకీ పారిఖ్ పేజీ