పిండోత్పత్తి
స్వరూపం
పిండోత్పత్తి లేక పిండోత్పత్తి శాస్త్రాన్ని ఇంగ్లీషులో Embryology అంటారు. Embryology అనే పదం గ్రీకు పదం. Embryology అనగా అగుపడని పిండం పై అధ్యయనం అని అర్ధం. అండం ఫలదీకరణం చెంది పిండం దశకు చేరడం, పిండం అభివృద్ధి గురించి తెలియజేసే శాస్త్రాన్ని పిండోత్పత్తి శాస్త్రం అంటారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]ఈ వ్యాసం జంతుశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |