పిట్ట
స్వరూపం
చిన్న ఆకారంలో ఉన్నదాన్ని పిట్ట అని, పెద్ద అకారంలో ఉంటే దాన్ని పక్షి అని సాధారంగా పిలుస్తూ ఉంటాము. ఉదాహరణకు ఊర పిచ్చుక, బురక పిట్ట, కౌజు పిట్ట..మొదలైనవి అన్నమాట. కోకిల, నెమలి, కాకి, గ్రద్ద, కొంగ.. మొదలైనని వాటిని పక్షులు అని పిలుస్తూ ఉంటారు.
- పిట్టకు సంబందించిన సామెత: పిట్ట కొంచెం...... కూత ఘనం.
ఈ వ్యాసం జంతుశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |