పియానో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పియానో
ఒక ఘనమైన పియానో (ఎడమ), ఒక సాధారణ పియానో (కుడి)
Keyboard instrument
Hornbostel–Sachs classification314.122-4-8
(మ్యూజికల్ కీబోర్డుతో సింపుల్ కార్డ్‌ఫోన్, హెమ్మర్‌లచే శ్రవణం)
Inventor(s)బార్తొలోమియో క్రిస్టోఫొరి
Developedప్రారంభ 18 వ శతాబ్దం
Playing range
దస్త్రం:Filename=Kimiko Ishizaka - Bach - Well-Tempered Clavier, Book 1 - 01 Prelude No. 1 in C major, BWV 846.ogg
పియానో శబ్దం

పియానో (Piano) అనేది ఒక తీగల సంగీత వాయిద్యం, దీనిలో తీగలు హెమ్మర్‌లచే చలిస్తాయి. దీనిని ఒక కీబోర్డు ఉపయోగించి వాయిస్తారు. దీని "కీ"లు (చిన్న మీటలు) వరుసగా ఉంటాయి. దీనిని రెండు చేతుల యొక్క అన్ని వేళ్లతో (బ్రొటనవేళ్లతో సహా) కిందికి నొక్కడం లేదా తట్టడం ద్వారా ఉపయోగిస్తారు, దీని హెమ్మర్లు తీగలకు తగలటం ద్వారా సంగీత ధ్వనులు ప్రదర్శితమవుతాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=పియానో&oldid=3687023" నుండి వెలికితీశారు