పిర్జాదా ఫరూక్ అహ్మద్ షా
స్వరూపం
| పిర్జాదా ఫరూక్ అహ్మద్ షా | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
| ముందు | మహ్మద్ అబాస్ వానీ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | గుల్మార్గ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
పిర్జాదా ఫరూక్ అహ్మద్ షా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో గుల్మార్గ్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
రాజకీయ జీవితం
[మార్చు]పిర్జాదా ఫరూక్ అహ్మద్ షా జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో గుల్మార్గ్ శాసనసభ నియోజకవర్గం నుండి జేకేఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జెకెఎపి అభ్యర్థి గులాం హసన్ మీర్ పై 4,191 ఓట్ల మెజారిటీ గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). the original నుండి 9 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 October 2024.
- ↑ India Today (8 October 2024). "Gulmarg, Jammu and Kashmir Assembly Election Results 2024 Highlights: JKNC's Pirzada Farooq Ahmed Shah with 26984 defeats JAKAP's Ghulam Hassan Mir" (in ఇంగ్లీష్). the original నుండి 10 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 October 2024.
- ↑ ETV Bharat News (8 October 2024). "J&K Assembly Election Results 2024: Former Tourism Director Farooq Shah Wins Gulmarg Seat" (in ఇంగ్లీష్). the original నుండి 10 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 October 2024.
- ↑ "J&K Assembly Election Results 2024 - Gulmarg" (in ఇంగ్లీష్). Election Commission of India. 8 October 2024. the original నుండి 16 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 July 2025.