పి.ఎస్.ఆర్. ఆంజనేయశాస్త్రి
Appearance
పి.ఎస్.ఆర్ ఆంజనేయశాస్త్రి సీనియర్ పాత్రికేయుడు, రచయిత. అతను రాసిన కథలు వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి.[1] అతను జర్నలిస్టు విలువలను కాపాడుతూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
జీవిత విశేషాలు
[మార్చు]కొంతకాలం తెలుగుదేశం వారపత్రికకు సంపాదక సభ్యులుగా పనిచేశాడు. ఆకాశవాణిలో వార్తలు చదివేవాడు.ఇతడు గండిపడ్డ జీవితాలు అనే కథాసంపుటిని ప్రకటించాడు. అతని కుమారుడు పి.బాలమురళీకృష్ణ.
పి.ఎస్.ఆర్. ఆంజనేయశాస్త్రి స్మారక పురస్కారం
[మార్చు]అతని జ్ఞాపకార్థం పి.ఎస్.ఆర్. ఆంజనేయశాస్త్రి స్మారక ఉత్తమ పాత్రికేయ పురస్కారాన్ని విశిష్ట సేవలందిస్తున్న పాత్రికేయులకు అందజేస్తున్నారు. 2014లో ఈ పురస్కారాన్ని సీనియర్ జర్నలిస్టు బగీరథ అందుకున్నాడు.[2] 2019లో ఈ పురస్కారాన్ని జి.ఎస్. వరదాచారి, అద్దంకి శ్రీరాంకుమార్ లు అందుకున్నారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2020-07-24.
- ↑ "| bhageeradha felicitation, bhageeradha felicitation event matter, psr anjaneeya sastri award to bhageeradha, senior journalist, k viswanath, murali mohan". CineJosh. 2014-09-27. Retrieved 2020-07-24.
- ↑ "పి.ఎస్.ఆర్. ఆంజనేయశాస్త్రి పురస్కారాలు అందుకున్న జి.ఎస్. వరదాచారి, అద్దంకి శ్రీరాంకుమార్. – Andhra Prabha Telugu Daily" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-24.[permanent dead link]