పి.వి.ఎ.మోహన్‌దాస్
Jump to navigation
Jump to search
పి.వి.ఎ.మోహన్‌దాస్ | |
---|---|
జననం | పాలయంకొట్టై, తిరునెల్వేలి[1] |
వృత్తి | ఎముకల శస్త్రచికిత్స వైద్యుడు |
భార్య / భర్త | మల్లికా మోహన్‌దాస్ |
పురస్కారాలు | పద్మశ్రీ |
పక్కియం వైకుండం అరులానందం మోహన్‌దాస్ చెన్నైకి చెందిన ఆర్థోపెడిక్ సర్జన్.[2] అతను MIOT హాస్పిటల్ అనే పేరున్న మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అండ్ ట్రామాటాలజీ వ్యవస్థాపకుడు, మెంటర్.[3][4] అతను చెన్నైలో ప్ర్సిద్ధి గాంచిన మూడు వైద్య సంస్థల్లో ఉన్నత స్థాయిలో పనిచేసాడు. స్టాన్లీ మెడికల్ కాలేజీలో ఆర్థోపెడిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసరుగా, మద్రాస్ మెడికల్ కాలేజీ, కిల్పాక్ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసరుగా పనిచేసాడు.[5] భారత ప్రభుత్వం అతనికి 1992లో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని ప్రదానం చేసింది.[6][7] అతను MIOT హాస్పిటల్స్ చైర్మన్ అయిన మల్లికను వివాహం చేసుకున్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Programme towards the conferment of the Degree of Doctor of Science (Honoris Causa) on Prof. Dr. P.V.A. Mohandas by His Excellency Shri M.K. Narayanan – Governor of West Bengal as well as Hon'ble Chancellor of the University of Kalyani".
- ↑ "Clinical Team". Joint for Life. 2015. Retrieved 17 October 2015.
- ↑ "MIOT profile". MIOT International. 2015. Retrieved 17 October 2015.
- ↑ "Life Begins at 60". Express Healthcare. April 2007. Archived from the original on 18 నవంబరు 2015. Retrieved 17 October 2015.
- ↑ "Dr.P.V.A. Mohandas, Orthopedic Surgeon". Sehat. 2015. Retrieved 17 October 2015.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 అక్టోబరు 2015. Retrieved 21 July 2015.
- ↑ "Kolkata Consultation". Kolkata Bengal Info. 2015. Retrieved 17 October 2015.
బయటి లింకులు
[మార్చు]- Mohandas, P.V.A. (23 October 2010). "Interview on ND TV - Part One". We Connect (Interview). Interviewed by Jennifer Arul. Chennai. Retrieved 17 October 2015.
- Mohandas, P.V.A. (23 October 2010). "Interview on ND TV - Part Two". We Connect (Interview). Interviewed by Jennifer Arul. Chennai. Retrieved 17 October 2015.
- Mohandas, P.V.A. (23 October 2010). "Interview on ND TV - Part Three". We Connect (Interview). Interviewed by Jennifer Arul. Chennai. Retrieved 17 October 2015.