Jump to content

పి సుదర్శన్ రెడ్డి

వికీపీడియా నుండి

1949 నిజామాబాద్ జిల్లా నవీపేట్ శ్రీ రామ్ పల్లె గ్రామంలో జన్మించిన సుదర్శన్ రెడ్డి తన ఇంటర్మీడియట్ విద్యార్థిని పూర్తి చేసి డిగ్రీ మధ్యలోనే ఆపేశారు .

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన సుదర్శన్ రెడ్డి 1989లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి మొట్టమొదటిసారిగా ఓడిపోయారు .

ఆ తర్వాత 1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల్లో బోధన్ అసెంబ్లీ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప టిడిపి అభ్యర్థి కే రమాకాంత్ పైన గెలుపొంది మొట్టమొదటిసారిగా శాసనసభలో అడుగు పెట్టారు.

ఆ తర్వాత 2004,2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బోధన్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి నాటి భారత జాతీయ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు .

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన స్వరాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించి రాష్ట్రం సిద్ధించిన తర్వాత బోధన్ శాసనసభ నియోజకవర్గం నుంచి 2014, 2018 రెండు దఫాలు ఓటమిపాలయ్యారు .

2023 డిసెంబరులో జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బోధన్ శాసనసభ నియోజకవర్గం నుంచి బరిలో ముందున్నారు సుదర్శన్ రెడ్డి.

మూలాలు

[మార్చు]

[1]

  1. "సి ఇ ఓ తెలంగాణ అఫిడవిట్". Archived from the original on 2023-11-20.