Coordinates: 15°58′37″N 80°36′15″E / 15.976925°N 80.604200°E / 15.976925; 80.604200

పీటావారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పీటావారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
పీటావారిపాలెం is located in Andhra Pradesh
పీటావారిపాలెం
పీటావారిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 15°58′37″N 80°36′15″E / 15.976925°N 80.604200°E / 15.976925; 80.604200
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం నగరం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

పీటావారిపాలెం బాపట్ల జిల్లా నగరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ఈ గ్రామం కారంకివారిపాలెం గ్రామానికి ఒక శివారు గ్రామం. ఈ గ్రామంలో ధూళిపూడి సుబ్బమ్మ అను ఒక శతాధిక వృద్ధురాలు ఉన్నారు. ఈమె 105 సంవత్సరాల వయసులో, 2015,జూన్-3వ తేదీనాడు, మండే ఎండలకు తాళలేక కన్నుమూసినది. ఇంతవయసులో గూడా ఈమె తనపనులు తానే చేసుకునేదనీ, మాత్రలు గూడా ఏమీ మింగి యెరుగదనీ, గ్రామస్థులు చెప్పుచున్నారు.